మేము ఎవరము

Snapలో, ప్రజలు జీవించే మరియు సంభాషించే విధానాన్ని మెరుగుపరచేందుకు, కెమెరాను తిరిగి ఆవిష్కరించడం అనేది మా అత్యుత్తమ అవకాశమని మేము విశ్వసిస్తాము. ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోడానికి, ప్రస్తుతంలో జీవించడానికి, ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మరియు కలిసి ఆనందించడానికి శక్తినివ్వడం ద్వారా మేం మానవ పురోగతికి దోహదం చేస్తాము.

మా బ్రాండ్లు

Snapchat

Snapchat అనేది, మిలియన్ల కొద్దీ ప్రజలు తమ స్నేహితులతో సన్నిహితంగా ఉండేందుకు, తమను తాము వ్యక్తపరచేందుకు, ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు - వీటితోపాటు కొన్ని ఛాయాచిత్రాలుకూడా తీసుకోవడానికి ఉపయోగించే ఒక కొత్తరకమైన కెమెరా.

కళ్లద్దాలు

కళ్లద్దాలు అనేది మీ ప్రపంచాన్ని చూసే విధానంద్వారా, దానిని మీరు ఒడిసి పట్టుకొనేందుకు - ప్రపంచంపట్ల మీ దృక్పధాన్ని ఒక కొత్త విధానంలో పంచుకొనేందుకు మీకు సాధికారత కల్పించే సన్‌గ్లాసెస్.

Bitmoji

Bitmoji అనేది మీ డిజిటల్ రూపం - అంటే మిమ్మల్ని మీరు తక్షణమే వ్యక్తపరచేలా, ఆ క్షణంలో మీరు ఏమనుకొంటున్నారో తెలియపరచే ఒక సజీవ కార్టూన్ పాత్ర.

Snap AR

Snap ఆగ్మెంటేడ్ రియాలిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలు వారు సృష్టించే, ఆవిష్కరించే మరియు ఆటలాడుకొనే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చేసేందుకు దోహదపడుతుంది.

మేము ఎంతో దయచూపిస్తాం

మేము ధైర్యంగా, సహానుభూతితో, నిజాయితీగా సమగ్రమైన విశ్వాసాన్ని పాదుగొల్పుతూ పనిచేస్తాము.

మేము తెలివైన వాళ్ళం

మేము సమస్యలను మాచర్యలద్వారా, ఉత్తమ నాణ్యతగల నిర్ణయాలద్వారా, ఒక వ్యూహాత్మక ఆలోచనావిధానంతో పరిష్కరిస్తాము.

మేము ఎంతో సృజనాత్మకంగా ఉంటాము

మేము అస్పష్టతను సమర్థవంతంగా నిర్వహిస్తాము, సృజనాత్మకతను పెంపొందిస్తాము మరియు నేర్చుకోవాలనే ఓ జిజ్ఞాసను ప్రదర్శిస్తాము.

Snap EEO ప్రకటన

Snapలో భిన్నమైన నేపథ్యాలు మరియు గొంతుకలు, ప్రజలు జీవించే మరియు సమాచారం ఇచ్చిపుచ్చుకొనే విధానాన్ని ఉన్నతీకరించేందుకు సృజనాత్మకత నిండివుండే ఉత్పత్తులను సృష్టించేందుకు ఒకేచోట పనిచేస్తుంటాయి. Snap జాతి, మతం, వర్గం, వర్ణం, జాతీయత, వంశానుక్రమం, శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వైద్యపరమైన పరిస్థితి, జన్యుపరమైన సమాచారం, వైవాహిక స్థితి, లింగం, లింగ గుర్తింపులతో సంబంధంలేకుండా లింగ వ్యక్తీకరణ, గర్భధారణ, శిశుజననం మరియు స్తన్యం అందించడం, వయస్సు, లైంగికపరమైన దృగ్విషయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, మిలిటరీ లేదా మాజీసైనిక స్థితి, లేదా వర్తించే ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక చట్టాలప్రకారం ఏదైనా ఇతర రక్షిత వర్గీకరణలతో సంబంధంలేని సమాన అవకాశ యజమాని అని ప్రకటించేందుకు గర్వపడుతోంది. వైకల్యం/మాజీలతో సహా EOE.

మీకు ఏదైనా వైకల్యం ఉన్నా లేక వసతి అవసరముండే ప్రత్యేక అవసరమేదైనా ఉంటే, సిగ్గుపడకండి మరియు మాతో accommodations-ext@snap.com పై మమ్మల్ని సంప్రదించండి.

Snap ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియలో దేన్నైనా మీరు యాక్సెస్ చేయలేకపోయినట్లయితే, మేము దానిని మీనుండి వినాలని ఆశిస్తున్నాము. దయచేసి మమ్మల్ని accommodations-ext@snap.com పై లేదా424-214-0409 పై సంప్రదించండి.

EEO అనేది ఒక చట్టబద్ధమైన పోస్టర్‌లు