మేము ఎవరము

Snapchat యొక్క మాతృసంస్థ కంపెనీ అయిన Snap Inc. అనేది, స్నేహితులు, కుటుంబం మరియు ప్రపంచం మధ్య నిజమైన సంబంధాలను పెంపొందించడం గురించి—అది మా లోపల అదేవిధంగా మా ఉత్పత్తుల లోపున ఉన్న అంతటి ఒక ధ్యేయం.

మేము డిజైనర్లు, ఇంజనీర్లు, మార్కెటర్లు, బ్రాండ్ వ్యూహకర్తలు మరియు మరిన్నింటినో కలిగియున్న వైవిధ్య బృందంగా ఉన్నాము- వ్యక్తిగత మరియు సామూహిక సృజనాత్మకత, వృద్ధి, ఆవిష్కరణ మరియు సరదా అంతటినీ కలిగియున్న ఒక పర్యావరణాన్ని సృష్టించడానికి అందరూ కలిసి పనిచేస్తున్నాము. మా ప్రకాశవంతమైన మరియు బహిరంగ కార్యాలయాల నుండి మా శక్తివంతమైన సంస్కృతి వరకు—మేము Snap వద్ద ప్రతిరోజునూ తాజాగా మరియు ఉత్తేజకరంగా ఉంచేందుకు కృషి చేస్తాము.

మా బ్రాండ్లు

Snapchat

Snapchat అనేది, మిలియన్ల కొద్దీ ప్రజలు తమ స్నేహితులతో సన్నిహితంగా ఉండేందుకు, తమను తాము వ్యక్తపరచేందుకు, ప్రపంచాన్ని ఆవిష్కరించేందుకు - వీటితోపాటు కొన్ని ఛాయాచిత్రాలుకూడా తీసుకోవడానికి ఉపయోగించే ఒక కొత్తరకమైన కెమెరా.

కళ్లద్దాలు

కళ్లద్దాలు అనేది మీ ప్రపంచాన్ని చూసే విధానంద్వారా, దానిని మీరు ఒడిసి పట్టుకొనేందుకు - ప్రపంచంపట్ల మీ దృక్పధాన్ని ఒక కొత్త విధానంలో పంచుకొనేందుకు మీకు సాధికారత కల్పించే సన్‌గ్లాసెస్.

Snap AR

Snap ఆగ్మెంటేడ్ రియాలిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృష్టికర్తలు వారు సృష్టించే, ఆవిష్కరించే మరియు ఆటలాడుకొనే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు చేసేందుకు దోహదపడుతుంది.

Leaders on Culture at Snap

Hear from our leadership on what it's like to work at Snap, Inc. and how we live our values of kind, smart, and creative every day.

Snap EEO ప్రకటన

Snapలో భిన్నమైన నేపథ్యాలు మరియు గొంతుకలు, ప్రజలు జీవించే మరియు సమాచారం ఇచ్చిపుచ్చుకొనే విధానాన్ని ఉన్నతీకరించేందుకు సృజనాత్మకత నిండివుండే ఉత్పత్తులను సృష్టించేందుకు ఒకేచోట పనిచేస్తుంటాయి. Snap జాతి, మతం, వర్గం, వర్ణం, జాతీయత, వంశానుక్రమం, శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, వైద్యపరమైన పరిస్థితి, జన్యుపరమైన సమాచారం, వైవాహిక స్థితి, లింగం, లింగ గుర్తింపులతో సంబంధంలేకుండా లింగ వ్యక్తీకరణ, గర్భధారణ, శిశుజననం మరియు స్తన్యం అందించడం, వయస్సు, లైంగికపరమైన దృగ్విషయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, మిలిటరీ లేదా మాజీసైనిక స్థితి, లేదా వర్తించే ఫెడరల్, రాష్ట్ర మరియు స్థానిక చట్టాలప్రకారం ఏదైనా ఇతర రక్షిత వర్గీకరణలతో సంబంధంలేని సమాన అవకాశ యజమాని అని ప్రకటించేందుకు గర్వపడుతోంది. వైకల్యం/మాజీలతో సహా EOE.

మీకు ఏదైనా వైకల్యం ఉన్నా లేక వసతి అవసరముండే ప్రత్యేక అవసరమేదైనా ఉంటే, సిగ్గుపడకండి మరియు మాతో accommodations-ext@snap.com పై మమ్మల్ని సంప్రదించండి.

Snap ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియలో దేన్నైనా మీరు యాక్సెస్ చేయలేకపోయినట్లయితే, మేము దానిని మీనుండి వినాలని ఆశిస్తున్నాము. దయచేసి మమ్మల్ని accommodations-ext@snap.com పై లేదా424-214-0409 పై సంప్రదించండి.

EEO అనేది ఒక చట్టబద్ధమైన పోస్టర్‌లు