A Kind, Smart, & Creative Culture

We believe the camera presents the greatest opportunity to improve the way people live and communicate.

Leaders on Culture at Snap

Hear from our leadership on what it's like to work at Snap, Inc. and how we live our values of kind, smart, and creative every day.

Snap యొక్క 12 సంవత్సరాలు

మేము 12 సంవత్సరాల Snap వేడుకలను జరుపుకున్నాము! Snap ని ఇంతటి ప్రత్యేక ప్రదేశంగా మార్చిన వాటిపై మేము దృష్టి సారిస్తాము — మా దయగల, తెలివైన మరియు సృజనాత్మక సంస్కృతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బృంద సభ్యుల నుండి Snapలో పని చేయడంలో వారు ఎక్కువగా ఇష్టపడే వాటి గురించి, మేము ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తాము మరియు మా కంపెనీ సంస్కృతిని సంగ్రహించడానికి వారు ఏ పదాన్ని ఉపయోగిస్తారనే దాని గురించి వినండి.

Snap కౌన్సిల్

కౌన్సిల్ అనేది ప్రజలు తమ కథలను పంచుకొనేందుకు ఒకచోటచేరి, లోతుగా విని, మరియు హృదయలోతులనుండి మాట్లాడే ఒక విధానం. బృంద సభ్యులు అంతరాయం లేకుండా మాట్లాడేందుకు అవకాశముంటుంది, దీనివల్ల అందరూ అందరినీ వినగలుగుతారు. కథలు పంచుకొనేటప్పుడు, ఇతరులు హృదయపూర్వకంగా వింటారు. ఇది ప్రజలు తమది అనే అనుభవాన్ని పొందే ఒక సమ్మిళిత పని పర్యావరణాన్ని ప్రోత్సహిస్తుంది.

మాది క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఒక ప్రపంచస్థాయి సంస్థ - అందువల్ల సంభాషణలో ప్రతివారు తమ స్వరాన్ని వినిపించేందుకు ఆహ్వానించడమనేది, ఒకరిని మరొకరు వినగలిగే సామర్థ్యాన్ని ప్రోత్సహించడం మాకు ముఖ్యం.

CitizenSnap

ప్రజలు తమను తాము వ్యక్తీకరణ చేసేలా, ఆ క్షణంలో జీవించేలా, ప్రపంచం గురించి తెలుసుకునేలా, మరియు కలిసి ఆనందాన్ని ఆస్వాదించేలా వారికి సాధికారత కల్పించడం ద్వారా మానవ పురోగతికి దోహదపడటమే మా ధ్యేయము.

మా నాలుగవ CitizenSnap రిపోర్ట్, కేవలం పర్యావరణ, సామాజిక మరియు పాలనాపరమైన (ESG) మా లక్ష్యాలపై మా పురోగతిని వివరించడమేగాక, దీనిని మేము ఈ పురోగతిని నిరంతరం కొనసాగించాలని కూడా సూచిస్తోంది. మా లక్ష్యాలను చేరుకోవడంలో మేము ముందుకు సాగుతుండటమేగాక, ఒక సానుకూల ప్రభావాన్ని కలిగించేందుకు Snapకు ఎన్నో నూతనమైన, గొప్పవైన అవకాశాలను కలిగివుందని కూడా మేము గుర్తించాము.

మా ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తికాదు.

Snap యొక్క ప్రారంభ గ్రోత్ డే

Snap యొక్క ప్రారంభ గ్రోత్ డే కోసం వందలాది Snap inc. టీమ్ సభ్యులు లాస్ ఏంజిల్స్ లో సమావేశమయ్యారు - మరియు వారి కెరీర్ లను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి నేర్చుకున్న విషయాలు మరియు సాధనాలతో బయలుదేరారు.

SnapNoir @ Afrotech

మా ERG SnapNoir ఆస్టిన్, TXలో Afrotech కి హాజరయ్యారు. క్రియేటర్ మరియు కమ్యూనిటీ వృద్ధిని పోషించడానికి, AR లో మన నాయకత్వ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి మరియు ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న మార్కెట్లలో మన బ్రాండ్ ఉనికిని పెంచడానికి గాను మేము కార్యాలయం-లోని ఒక కార్యక్రమాకు ఆతిథ్యమిచ్చాము.

మా Snap స్టార్స్ మరియు Snap లెన్స్ నెట్‌వర్క్ ని హైలైట్ చేస్తూ, 21 క్రియేటర్లు మరియు 28 లెన్స్ డెవలపర్లతో సహా 165+ మందికి పైగా హాజరైనవారు, నవ్వారు, నేర్చుకున్నారు మరియు ఉత్పాదన అయిన Snapchat, కంపెనీ అయిన Snap Inc. మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీలో మేమెందుకు అగ్రగణ్యులమో మరింత సుపరిచితులయ్యారు.