పని & జీవితం, సమతుల్యత

మేము ఇక్కడ మీగురించే ఉన్నాము

మీరు, మీకిష్టమైనవారు, మీకిష్టమైన విధానంలో మీరు సంతోషంగా, ఆరోగ్యవంతంగా ఉండేలా చూసేందుకు మేము మాశాయశక్తులా ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నాము.
ప్రతి కార్యాలయం, దాని అవసరాలకు తగినట్లుగా ఉండే స్వంత ప్రయోజనాలను కలిగివుంటుంది, కాని ఇక్కడ ఉన్న కొన్ని సమర్పణలు మీ ఇంటివద్దనే లభించేవి:

కుటుంబం

 • చెల్లింపు మాతృత్వ, పితృత్వ, కుటుంబ సంరక్షకుల సెలవు
 • దత్తత, కృత్రిమ గర్భధారణ, వంధ్యత్వం, గర్భధారణ రక్షణ సౌకర్యాలు
 • బ్యాకప్ శిశు సంరక్షణ కవరేజ్, సంరక్షకుల సహాయం, మరియు డిజిటల్ మాతృత్వ సంరక్షణ మద్దతు
 • స్వల్ప-కాల వైకల్యం, దీర్ఘ-కాల వైకల్యం, జీవిత బీమా మరియు AD&D బీమా

ఆరోగ్యం

 • PPO, HSA, మరియు HMO ఐఛ్ఛికాలతోసహా విస్తృత వైద్యపరమైన కవరేజ్
 • ఆర్థోడొంటియా ప్రయోజనాలతో సహా డెంటల్ కవరేజ్
 • లాసిక్ ప్రయోజనాలతో సహా విజన్ కవరేజ్

శరీరం

 • జిమ్ ప్రోత్సాహకాలు మరియు రాయితీలు
 • బృంద దారుఢ్య తరగతులు, కాలినడకలు, మరియు పోటీలు
 • క్రీడా లీగ్‌లు
 • వంట మరియు పోషక సంబంధ వర్క్‌షాప్‌లు

మనస్సు

 • ఉదారంగా ఉండే టైమ్ ఆఫ్ మరియు సెలవుల కార్యక్రమాలు
 • ధ్యానం మరియు యోగా తరగతులు
 • మానసిక స్థితి మరియు మానసిక ఆరోగ్య మద్దతు కార్యక్రమాలు మరియు యాప్‌లు
 • వక్తల సిరీస్, తరగతులు, మరియు విద్యాసంబంధ కార్యక్రమాలను చందాలు
 • సామాజిక సమావేశాలు, టీమ్ ఔటింగ్స్, మరియు స్వఛ్ఛంద సేవా కార్యక్రమాలు

ఆర్థిక పరిపుష్టి

 • మీ పదవీ విరమణ సమయంలోని పన్నుకు ముందు, రోత్, మరియు పన్ను తరువాత ఆధారంపై పొదుపు చేసేందుకు Snap Inc. మీకు ఒక 401(k) ప్రణాళికను అందిస్తోంది (అవును, మేము మెగా బ్యాక్‍డోర్ ఐఛ్ఛికంకూడా కలిగివున్నాము!)
 • రాకెట్ లాయర్ సభ్యత్వాలు
 • ఆర్థిక విద్యా కార్యక్రమాలు
 • Snap దీర్ఘ-కాల విజయంలో మీరు భాగస్వాములయ్యేలా ఉండే వేతన ప్యాకేజ్‍లు!

స్నాప్-ఎ-విష్

మీ బృంద సభ్యుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారా? వారికి మా అంతర్గత స్నాప్-ఎ-విష్ కార్యక్రమం ద్వారా ఒక ఆపన్న హస్తాన్ని అందించండి! వారికి అవసరమైన మద్దతు ఇచ్చేందుకు మేము తీవ్రంగా శ్రమిస్తాము.

Snap బృందంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా?